సిరిసిల్ల: పట్టణంలో బతుకమ్మ ఆడుకునే ప్రదేశాలలో మున్సిపల్ అధికారులు సదుపాయాలు కల్పించాలి: CPM జిల్లా కార్యదర్శి రమేష్
సిరిసిల్ల పట్టణంలోని నెహ్రు నగర్ మానేరు నది ఒడ్డున బతుకమ్మ ఆడుకునే ప్రదేశంలో చెత్తా,చెదరంతో నిండిపోయి దుర్వాసన వెదజలుతుందని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రతిష్టాత్మకమైన పండుగ సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. బతుకమ్మ ఆడుకునే ప్రదేశాలలో మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని నెహ్రు నగర్ ,వెంకటరావు నగర్, చుట్టుపక్కల ప్రజలు మానేరు నది ఒడ్డున వందలాది మంది బతుకమ్మ ఆడే ప్రదేశంలో మున్స