రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో విజయదశమిని పురస్కరించుకొని మహిషాసుర మర్దిని కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ (ఫ్రెండ్స్ క్లబ్) అధ్యక్షుడు యడుమల శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు ఎడుమల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గురువారం ఉదయం 9 గంటలకు శమీ పూజ నిర్వహించి మహిషాసుర మర్దిని బొమ్మను మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో మహిషాసుర మర్దిని కార్యక్రమం చేపట్టడం జ