రాజన్న సిరిసిల్ల జిల్లా,గంభీరావుపేట మండలం, సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన చెలువేరి ప్రశాంత్ కనబడడం లేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై పి. అనిల్ కుమార్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన చెలువేరి ప్రశాంత్ ఉపాధి నిమిత్తం హైదరాబాదులో ఉంటున్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామానికి బస్సు వెళుతుండేవాడు. గత 15 రోజుల క్రితం తన కొడుకు హైదరాబాదు నుండి గ్రామానికి వచ్చి రెండు రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ వెళ్ళాడు. అప్పటినుండి తన కొడుకు ఫోన్ కలవడం లేదని అతని స్నేహితులను విచారించిన తన కొడుకు ఆచూకీ తెలియడం