స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడో విడతల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల మొత్తం ఎంపిటిసి 103 స్థానాలు ఉండగా జడ్పిటిసి పన్నెండు స్థానాలు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.మొత్తం 260 గ్రామపంచాయతీలు 2268 వార్డులు ఉన్నాయని వెల్లడించారు. మొదటి విడతలో ఎంపీటీసీ,జెడ్పిటిసి స్థానాలు బోయిన్పల్లి 11 స్థానాలు, చందుర్తి 10 స్థానాలు,రుద్రంగి ఐదుస స్థ