Public App Logo
Profile Picture

రిపోర్టర్ రమణ

@9885308347
1611Followers
3Following
జై మెయిన్స్ పరీక్షలలో 648వ ర్యాంకు సాధించిన కొత్తపేట మండలం వాడపాలెం కు చెందిన బండారు సాయి నరేన్
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీడీవో
కొత్తపేట అసెంబ్లీ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రౌతు ఈశ్వరరావు
కొత్తపేటలో నామినేషన్ దాఖలు చేసిన కొత్తపేట ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యానందరావు
రేపు నామినేషన్ దాఖలు చేయనున్న కొత్తపేట అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కాండ్రు వెంకటేష్
కొత్తపేటలో ఎన్డీఏ కూటమి గెలుపు, వైకాపా ఓటమి తథ్యం:కొత్తపేటలో కొత్తపేట అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఆకట్టుకున్న కళాకారుల కోలాటం నృత్య ప్రదర్శన
ఆత్రేయపురం మండలంలోని తాడిపూడి గ్రామంలో మహిళా అదృశ్యంపై కేసు నమోదు
ఆత్రేయపురం మండలంలోని రాజవరం గ్రామంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు
ఆలమూరు మండలంలోని పలు గ్రామాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఆలమూరులో విద్యుత్ శాఖ ఈఈ విజయానంద్
అమలాపురంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఘనంగా స్వామివారి చక్ర స్నానం మహోత్సవం
కొత్తపేట మండలంలోని బోడిపాలెం వంతెన వద్ద ప్రమాదకరంగా మారిన కరెంటు తీగ
ఆలమూరు మండలంలోని చొప్పెల్ల, మూలస్థానం అగ్రహారం గ్రామాలలో కంకర దుమ్ముతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఘనంగా తేప్పోత్సవం
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా: అమలాపురంలో కలెక్టర్ హిమాన్సు శుక్ల
అమలాపురంలో కవాతు నిర్వహించిన కేంద్ర పోలీస్ బలగాలు
ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో లారీ బోల్తాపడడంతో ఓ వ్యక్తి మృతి
ఉప్పలగుప్తం మండల కాపునాడు అధ్యక్షుడిగా మద్దింశెట్టి సురేష్
కొత్తపేట మండలంలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఘనంగా సాగుతున్న కళ్యాణ ఉత్సవాలు
అమలాపురంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆదాయం రూ.33,11,228 ఆదాయం
కొత్తపేట మండలంలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయానికి రూ.1,25,093