ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆదాయం రూ.33,11,228 ఆదాయం
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.33,11,228 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటలు స్వామివారి ఆలయం మూసివేత వరకు ఈ ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.