Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
No video available

కొత్తపేట: ఆలమూరు మండలంలోని పలు గ్రామాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఆలమూరులో విద్యుత్ శాఖ ఈఈ విజయానంద్

Kothapeta, Konaseema | Apr 23, 2024
ఆలమూరు మండలం చొప్పెల్ల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ తీగల వెంబడి ఉన్న చెట్టుకొమ్మల తొలగింపు పనులను బుధవారం చేపట్టనున్నట్లు రామచంద్రపురం విద్యుత్ శాఖ ఈఈ వై. విజయానంద్ తెలిపారు. ఈ మేరకు మండలంలోని చొప్పెల్ల, చెముడులంక, బడుగువానిలంక, గాంధీనగరం, మడికి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.