Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
No video available

కొత్తపేట: కొత్తపేట మండలంలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు

Kothapeta, Konaseema | Apr 21, 2024
కొత్తపేట మండలంలోని మందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మందపల్లి, ఏనుగు మహల్ గ్రామాలలో చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం కేంద్రాలను దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే.విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో బాటసారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.