Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

అమలాపురం: అమలాపురంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల

Amalapuram, Konaseema | Apr 23, 2024
పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను సత్కరించి కలెక్టర్ అభినందించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించడం శుభ పరిణామం అని కలెక్టర్ అన్నారు.
అమలాపురం: అమలాపురంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల - Amalapuram News