Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

కొత్తపేట: కొత్తపేట అసెంబ్లీ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రౌతు ఈశ్వరరావు

Kothapeta, Konaseema | Apr 24, 2024
కొత్తపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రౌతు ఈశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కొత్తపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ఆయన అతనిని బలపరిచిన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, ఆర్డీవో జీవీవీ సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.