Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
No video available

అమలాపురం: అమలాపురంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Amalapuram, Konaseema | Apr 21, 2024
అమలాపురం లోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు బాటసారులకు చలివేంద్రం కేంద్రాల ద్వారా చలివేంద్రాన్ని పంపిణీ చేస్తున్నమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు.
అమలాపురం: అమలాపురంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల - Amalapuram News