Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
No video available

కొత్తపేట: ఆత్రేయపురం మండలంలోని రాజవరం గ్రామంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు

Kothapeta, Konaseema | Apr 24, 2024
ఆత్రేయపురం మండలం రాజవరం ఎస్సీ పేటకు చెందిన తొర్లపాటి రాజేంద్ర అదే పేటకు చెందిన తాడేపల్లి సురేశ్ పై పాత కక్షలతో దాడి చేశాడు. దాడిలో గాయపడిన సురేశ్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేంద్రను అరెస్టు చేసి కొత్తపేట కోర్టుకు తరలించగా, కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ శ్రీనివాస్ సోమవారం తెలిపారు.