Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
No video available

కొత్తపేట: కొత్తపేట అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీడీవో

Kothapeta, Konaseema | Apr 26, 2024
కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన మాజీ ఎంపీడీవో ఇసుకపట్ల ఇమ్మానుయేల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆయన గురువారం మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు కొత్తపేటలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎన్నికల రిటైనింగ్ అధికారి ఆర్డిఓ జీవీవీ సత్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.
కొత్తపేట: కొత్తపేట అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీడీవో - Kothapeta News