Public App Logo
Profile Picture

Raja Banatha

@raja23976
36301Followers
0Following
అశ్వాపురం: చింతిరాల అడ్డ రోడ్డు వద్ద  అక్రమంగా నిలువ ఉంచిన  ఇసుక స్టాక్ పాయింట్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
బూర్గంపహాడ్: పెరుగుతున్న గోదావరి వరద నీటి వల్ల బూర్గంపాడు మండలంలో ఉన్న పంట పొలాలకు నష్టం వాటిల్లుతున్నది
బూర్గంపహాడ్: కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్ పట్టుబడ్డ గంజాయి విలువ 1,02,46,500
బూర్గంపహాడ్: ముసలమడుగు వంతెన వద్ద రెండు లారీలు ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
మణుగూరు: మణుగూరులో ప్రపంచరాభివృద్ధి దినోత్సవం సందర్భంగా కుక్కలకు వ్యాక్సిన్ ఉచితంగా మందులు అందజేసిన వైద్యులు
అశ్వాపురం: అశ్వాపురం భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పవన్ సాయి
బూర్గంపహాడ్: సారపాకను ప్రధాన కేంద్రంగా చేసుకొని విల్లు  ఎక్కి పెట్టి  ధర్మ యుద్ధముకు భద్రాచలం బయలుదేరిన ఆదివాసీలు
బూర్గంపహాడ్: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్ లో ఇద్దరు వ్యక్తులపై 20 మంది కత్తులతో దాడి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న బాధితులు
మణుగూరు: మణుగూరు లో ఏటిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
మణుగూరు: మణుగూరులో ఆచార్య కొండ బాపూజీ  లక్ష్మణ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
మణుగూరు: మణుగూరు విజయనగరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు
మణుగూరు: 40 వేలు లంచం డిమాండ్ చేసిన మణుగూరు ఎస్సై బత్తిని రంజిత్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారి విజయ్ కుమార్
పినపాక: పినపాక మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్: సారపాక తాళ్ల గొమ్మురు రైతు వేదికలో చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
బూర్గంపహాడ్: సారపాక ఈస్ట్ గెట్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన లారీలోని బ్యాటరీ చోరీ
బూర్గంపహాడ్: బూర్గంపాడు మండలం లో ఉపాధి హామీ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్: బూర్గంపాడులో ఇందిరమ్మ నమూనా గృహమును ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్: సారపాకలో పేరుకుపోయిన చెత్త పట్టించుకోని2 గ్రామపంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేసిన బిజెపి నాయకులు చుక్కపల్లి బాలాజీ
బూర్గంపహాడ్: నకిలీ పాసుబుక్ తయారీలో సారపాకు చెందిన వ్యక్తి అరెస్ట్
పినపాక: పెంపుడు కుక్క గీరడంతో రబ్బిస్ వ్యాధితో బాధపడుతూ బయ్యారంకు చెందిన సందీప్ అనే యువకుడు మృతి
బూర్గంపహాడ్: సారపాక బుక్ కీపర్ వసంత తాను కాజేసిన డోక్ర డబ్బులు 60 లక్షల రూపాయలు పై వివరణ తెలియజేసింది
బూర్గంపహాడ్: సారపాక డోక్రా  బుక్ కీపర్ వసంత డబ్బులు కా చేసిందని వసంత ఇంటిముందు బోరున విలపిస్తున్న డొక్కా మహిళలు
బూర్గంపహాడ్: బూర్గంపాడు లో చలో భద్రాచలం ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్ ఆవిష్కరణ
బూర్గంపహాడ్: లంబాడీల ఆత్మగౌరవ సభకు వెళ్లకుండా లంబాడి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
అశ్వాపురం: రేషన్ డీలర్లతో సమావేశమైన అశ్వాపురం తాసిల్దార్ మణిధర్