బూర్గంపహాడ్: పెరుగుతున్న గోదావరి వరద నీటి వల్ల బూర్గంపాడు మండలంలో ఉన్న పంట పొలాలకు నష్టం వాటిల్లుతున్నది
బూర్గంపాడు మండలం లో కి ప్రవేశించిన గోదావరి వరద నీరు ఈరోజు అనగా 30వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయం నందు 49.90 అడుగుల వద్ద భద్రాచలం వద్ద ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి వరద నీరు ప్రవహించడంతో బూర్గంపాడు మండలంలోని నాగినేని పోలు రెడ్డిపాలెం సారపాక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు నీట మునిగినవి ఈ నెలలో గోదావరి వరద నీరు రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఇది మూడోసారి రావడంతో పంట నష్టపోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 50 అడుగులు వరకు గోదావరి వచ్చి తగ్గుముఖం పడుతుంది అంటున్న అధికారులు పూర్తి సమాచ