బూర్గంపహాడ్: ముసలమడుగు వంతెన వద్ద రెండు లారీలు ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
బూర్గంపాడు మండలంలోని ముసలమడుగు వంతెన వద్ద రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈరోజు అనగా 29వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల సమయం నందు భద్రాచలం మణుగూరు క్రాస్ రోడ్ అయినటువంటి అడ్డరోడ్డు దాటిన తర్వాత ముసలమడుగు కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వంతెన వద్ద రెండు లారీలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది సుమారు అరగంట వరకు ఒక కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయినది