బూర్గంపహాడ్: సారపాకను ప్రధాన కేంద్రంగా చేసుకొని విల్లు ఎక్కి పెట్టి ధర్మ యుద్ధముకు భద్రాచలం బయలుదేరిన ఆదివాసీలు
ఈరోజు అనగా 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి భద్రాచలం వెళ్ళుటకు భారీ స్థాయిలో సారపాక ప్రధాన సెంటర్ వద్దకు చేరుకున్న ఆదివాసీలు సారపాక సెంటర్ ను ప్రధాన కేంద్రంగా చేసుకొని పాదయాత్రగా ద్విచక్ర వాహనాల ర్యాలీతో భద్రాచలం రెడ్ క్రాస్ గ్రౌండ్ వద్దకు భారీగా బయలుదేరిన ఆదివాసీలు ఎస్టి కులం నుండి తక్షణమే లంబాడీలను తీసివేయాలని ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీమలమైన మా కోయ జాతి వారికే చెందుతుందని ఎస్టి కులం అనేది మాది అని ప్రధాన డిమాండ్లు గా వారు బయలుదేరారు ట్రాఫిక్కు సుమారు గంటసేపు సారపాక లో భారీగా నిలిచిపోయిన వాహనాలు