అశ్వాపురం: చింతిరాల అడ్డ రోడ్డు వద్ద అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
అక్రమ ఇసుక స్టాక్ పాయింట్ ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఈరోజు అనగా 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయం నందు అశ్వాపురం మండల కేంద్రంలోని చింతిరాల అడ్డరోడ్డు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక డంప్ చేసి ఉండడంతో అట్టి డంపును తాసిల్దార్ మనిధర్ ఆదేశాల మేరకు ఆర్ఐ లీలావతి తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి వెళ్లి స్టాక్ పాయింట్ ను సీజ్ చేశారు