బూర్గంపహాడ్: లంబాడీల ఆత్మగౌరవ సభకు వెళ్లకుండా లంబాడి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
ఈరోజు అనగా 22వ తారీకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లంబాడీల ఆత్మగౌరవ సభ హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకే బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వారు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ సేవా బూర్గంపాడు మండల అధ్యక్షుడు రాంబాబు నాయక్ సేవాలాల్ సేవా వర్కింగ్ ప్రెసిడెంట్ బుక్య సురేష్ నాయక్ బూర్గంపాడు మండల యూత్ ప్రెసిడెంట్ తేజబాద్ ప్రేమ్ కుమార్ నాయక్ సేవాలాల్ సేవా సారపాక టౌన్ ప్రధాన కార్యదర్శి గుగ్లోత్ గణేష్ ని పోలీసు వారు ముందస్తు అరెస్ట్ చేశారని అరెస్టులు వల్ల ఉద్యమ