పినపాక: పెంపుడు కుక్క గీరడంతో రబ్బిస్ వ్యాధితో బాధపడుతూ బయ్యారంకు చెందిన సందీప్ అనే యువకుడు మృతి
పెంపుడు కుక్క కీరడంతో రబ్బిస్ వ్యాధితో బాధపడుతూ బయ్యారంకు చెందిన సందీప్ అనే యువకుడు మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఈరోజు అనగా 23వ తారీకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయం నందు రబ్బిస్ వ్యాధితో బయారానికి చెందిన సందీప్ అనే యువకుడు మృతి కొన్ని రోజులు క్రితం తన పెంపుడు కుక్క సందీప్ అనే యువకుడిని గీరడంతో సందీప్ అనే వ్యక్తి నిర్లక్ష్యం చేయడం వల్ల రబ్బిస్ వ్యాధి తో ఈరోజు ఆ యువకుడు మృతి చెందినట్లుగా తెలుస్తున్న సమాచారం ఇట్టి విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది