మణుగూరు: మణుగూరు లో ఏటిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
27వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:00 సమయం నందు మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ ఐటిఐ కాలేజ్ ప్రాంగణంలో నిర్మించిన ఏటీసీ నూతన భవనాన్ని మరియు అక్యుమెంట్స్ లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం ఐటీలకు అనుబంధంగా ఏటీసీ లను మంజూరు చేసి పనులు పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ టిటిఎల్ తో కలిసి తొలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏటీసీను రాష్ట్రంలో నెలకొల్పారు ప్రవేశాలు పొంది కోర్సులు పూర్తి చేయాలని తెలియజేసిన ఎమ్మెల్యే