మణుగూరు: మణుగూరు విజయనగరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు
ఈరోజు అనగా 27వ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయం ఉంది మణుగూరు మండలం విజయనగరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది సింగరేణి దుర్గ ఓబి కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కంచర్ల ప్రవీణ్ శుక్రవారం రాత్రి నైట్ డ్యూటీ కి వెళ్లి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో తెల్లవారుజామున 4 గంటల సమయం నందు విజయనగరం నాగులమ్మ గుడి దగ్గర ఆగి ఉన్న లారీని డి కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి ఖమ్మం తరలించినట్లు సమాచారం