మణుగూరు: మణుగూరులో ప్రపంచరాభివృద్ధి దినోత్సవం సందర్భంగా కుక్కలకు వ్యాక్సిన్ ఉచితంగా మందులు అందజేసిన వైద్యులు
ఈరోజు అనగా 28వ తారీకు ఆదివారం ఉదయం 11:30 గంటల సమయం నందు మణుగూరులోని పశు వైద్యశాల నందు ప్రపంచ లభిస్తుంది సందర్భంగా కుక్కలకు వ్యాక్సిన్ ఉచిత మందులు పంపిణీ నిర్వహించారు 2025 సందర్భంగా మణుగూరు పట్టణంలో గల కుక్కలకు రమేష్ వ్యాధి పిచ్చి కుక్క కాటు వ్యాధి వైరస్ ఇవ్వకుండా వ్యాక్సిన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ సరస్వతి డాక్టర్ బాలకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్ల సురేష్ పాల్గొని వారు మాట్లాడుతూ రబ్బిష్ వ్యాధి అతి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధి స్థానిక ప్రజలు తమ పెంపుడు కుక్కలకు రబ్బిస్ వ్యాధి సోకకుండా మ