బూర్గంపహాడ్: బూర్గంపాడు లో చలో భద్రాచలం ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్ ఆవిష్కరణ
22వ తారీకు సోమవారం సాయంత్రం 4 గంటల సమయం నందు బూర్గంపాడు మండల కేంద్రంలో ఆదివాసి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు 28వ తారీకు 9వ నెల 2025న జరగబోయే చలో భద్రాచలం ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం ఆదివాసి శ్లోకం కింద చేతిలోన బాణం ఉంది పోరాడే శక్తి ఉంది అంటూ శ్లోకాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాటి సత్యనారాయణ కన్వీనర్ గాని పోయిన చీపురయ్య మాజీ జెడ్పిటిసి బట్ట విజయ్ గాంధీ ఆదివాసులు పాల్గొన్నారు