బూర్గంపహాడ్: సారపాక ఈస్ట్ గెట్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన లారీలోని బ్యాటరీ చోరీ
గత రాత్రి 24 తారీఖున సారపాక ఈస్ట్ గెట్ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయము నందు రోడ్డు పక్కన లారీని నిలిపివేసి భోజనం చేసి నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు లారీలోని బ్యాటరీ అపహరించిన దొంగలు ఈరోజు అనగా 25వ తారీకు గురువారం 7 గంటల సమయం నందు లారీడైవర్ లారీలోని బ్యాటరీ అపహరించినట్లుగా గ్రహించాడు సారపాకలో ఇటీవల కాలంలో నెలలో ఇలా నాలుగైదు సార్లు తన తోటి డ్రైవర్లకు కూడా జరిగినట్లు తెలియజేస్తున్నాడు రాత్రి సమయంలో పోలీసు వారు పెట్రోలింగ్ ఎక్కువ శాతం నిర్వహించినట్లే వస్తువులు చోరీకి గురికాకుండా ఉంటాయని తెలియజేస్తున్నారు