బూర్గంపహాడ్: సారపాక డోక్రా బుక్ కీపర్ వసంత డబ్బులు కా చేసిందని వసంత ఇంటిముందు బోరున విలపిస్తున్న డొక్కా మహిళలు
ఈ రోజు అనగా 22వ తారీకు సోమవారం రాత్రి 10 గంటల సమయం నందు డోక్రా బుక్ కీపర్ వసంత ఇంటిముందు డోక్రా గ్రూపు కి సంబంధించిన ఒక గ్రూపు సభ్యులు డోక్రా బుక్ కీపర్ర్ వసంత ఇంటిముందు బోరున విలపిస్తున్నారు ప్రతినెల వారి వద్ద డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకొని వారిని మోసం చేసిందని తెలియజేస్తున్నారు మా ఒక్క గ్రూపు వద్ద 6 లక్షలు కా చేసిందని ఇంకా 10 గ్రూపుల వద్ద కాల్ చేసిన సొమ్ము సుమారు 60 లక్షలు ఉంటుందని తెలియజేస్తున్న మహిళలు మాకు న్యాయం కావాలంటూ వసంత ఇంటిముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న డోక్రా మహిళలు