మణుగూరు: మణుగూరులో ఆచార్య కొండ బాపూజీ లక్ష్మణ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
27వ తారీకు శనివారం ఉదయం 11 గంటల సమయం నందు మణుగూరు మండలంలోని శ్రీశ్రీ నగర్ నందు గల ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం విగ్రహ ప్రాంగణంలో మొక్కలు నాటిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని 1969లో తొలిదశ పోరాటంలోని కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి స్వతంత్ర పోరాటం నిజం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు