అశ్వాపురం మండలం లో సిపిఐ కార్యాలయం నందు ఆదివారం ఉదయం 11 గంటలకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈయన పల్లి పవన్ సాయి పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం స్వాతంత్ర పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం త్రినాప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి నేటి యువతకు ఆదర్శప్రాయుడై కాకుండా రోల్ మోడల్ అయినటువంటి విప్లవ నేత జయంతిని పురస్కరించుకొని పాలకుల వినాశకర విధానాలపై గళం ఇప్పేందుకు యువత నడుంబిగించాలని అన్నారు