బూర్గంపహాడ్: కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్ పట్టుబడ్డ గంజాయి విలువ 1,02,46,500
కారులో అక్రమంగా 29వ తారీకు సోమవారం గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్ విలేకరుల సమావేశంలో ఈరోజు అనగా 30వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల సమయం నందు పూర్తి వివరాలు తెలియజేసిన పోలీస్ అధికారులు చింతూరు నుండి హర్యానాకు HR 33B6330 కారులో గంజాయి తరలిస్తుండగా అమ్మ దిగిన సమాచారం మేరకు మొరంపల్లి బంజర వద్ద పట్టుకున్నట్లు తెలియజేశారు వారి వద్ద నుండి 204. 930 కిలోల గంజాయి స్వాధీనం పట్టుకున్న గంజాయి విలువ 1,02,46,500 ఉంటుందని తెలియజేసిన పోలీస్ అధికారులు