బూర్గంపహాడ్: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్ లో ఇద్దరు వ్యక్తులపై 20 మంది కత్తులతో దాడి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న బాధితులు
ఈరోజు అనగా 27వ తారీకు శనివారం రాత్రి 9:30 గంటల సమయం నందు బూర్గంపాడు మండలంలోని మూతి పట్టి నగర్ గ్రామంలో నివసించే కోపిరి ఉదయ్ దాసరి కృష్ణారాo అనే ఇద్దరి యువకులపై పాత కక్షల మూలాన మూతి పట్టి నగర్ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రం వద్ద జరుగుతున్న బతుకమ్మ ఆటలను చూడ్డానికి వెళ్లిన ఇద్దరిపై ఈరోజు 20 మంది కత్తులతో దాడి చేసినట్లు తెలుపుతున్న కొబ్బరి ఉదయ్ ప్రస్తుతం ఆ వ్యక్తి గాయలతో బూర్గంపాడు ప్రభుత్వ వైద్యశాలలో రాత్రి 10:30 గంటలకు చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి గాయాలతో 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు పూర్తి సమాచారం తెలియాల్సి ఉం