బూర్గంపహాడ్: నకిలీ పాసుబుక్ తయారీలో సారపాకు చెందిన వ్యక్తి అరెస్ట్
నకిలీ పాసుబుక్ తయారీలో సారపాకు చెందిన వ్యక్తి అరెస్ట్ ఈ వ్యక్తిని ఖమ్మంలో 23వ తారీకు మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం ఆలస్యంగా వెలులోకి వచ్చిన సంఘటన సారపాకలో ఓ ఇంట్లో నకిలీ పాస్ బుక్స్ తయారీ కేంద్రం ఏర్పాటు రాష్ట్రంలోని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఘట్ కెసర్ మహబూబాబాద్ నగర్ కర్నూల్ మరికొన్ని జిల్లాలో రైతుల వద్ద అక్రమ వసూళ్లు ఒక్కొక్క రైతు వద్ద నుండి భూమి విలువను బట్టి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డ ముఠా ఆ ముఠాలో సారుపాక చెందిన నందమూరి లక్ష్మణ్ అనే వ్యక్తి పట్టు పడ్డట్లు తెలుస్తున్న సమాచారం ఇటి విష