Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

News in Markook

మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలసి సలాక్ పూర్, గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి సైబర్ నేరాల గురించి సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించారు

Siddipet, Telangana | Sep 13, 2025

12 సంవత్సరాల తర్వాత కొట్టుకున్న కేసులో రాజీ పడిన అన్నా, చెల్లెలు,రాజీమార్గం రాజమార్గం,కేసులో రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లే గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్.

మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలిసి మర్మముల గ్రామాన్ని  సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి సైబర్ నేరాల గురించి సీసీ కెమెరాల గురించి  అవగాహన కల్పించారు

Siddipet, Telangana | Sep 12, 2025

దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు, గ్రామ విపిఓ తో కలిసి అప్పనపల్లి, గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 11, 2025

చేర్యాల ఎస్ఐ నవీన్ గ్రామ విపిఓ తో కలిసి చిట్యాల గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.

హుస్నాబాద్ ఎసిపి సదానందం, అక్కన్నపేట ఎస్ఐ ప్రశాంత్, గ్రామ విపిఓ తో కలిసి రామవరం గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, గంజాయి డ్రగ్స్, సామాజిక రుక్మతల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 6, 2025

వేచరేణి గ్రామంలో రమేష్ గౌడ్ (వికలాంగుడు) వ్యక్తి తినడానికి ఆహారం, కట్టుకోవడానికి దుస్తులు లేవని 100 డయల్ చేసి తెలియజేయగా వెంటనే స్పందించిన కొమురవెల్లి ఎస్ఐ రాజు ఆహార పదార్థాలు మరియు దుస్తులు తీసుకొని వెళ్లి అందించి మానవత్వాన్ని చాటారు.

Siddipet, Telangana | Sep 2, 2025

చేర్యాల సిఐ శ్రీను, ఎస్ఐ నవీన్, గ్రామ విపిఓ తో కలిసి   ఆకునూరు గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి సైబర్ నేరాల గురించి  గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి వినాయక నిమజ్జనం గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 1, 2025

సీసీ కెమెరాల నిఘానిడలో వెంకట్రావుపేట గ్రామం, మొట్టమొదటిగా సోలార్ సిస్టంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించిన  తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు.

Siddipet, Telangana | Aug 26, 2025