Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

News in Siddipet Rural

దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్, గ్రామ విపిఓ తో కలసి హైమద్ నగర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి గంజాయి ఇతర మత్తు పదార్థాలు మరియు సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు

Siddipet, Telangana | Sep 22, 2025

సిద్దిపేట హోల్డ్ బస్టాండ్ తో ప్రయాణికులకు సిద్దిపేట సిటీసిద్దిపేట సిటీమ్ బృందం  బృందం మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, అవగాహన కల్పించారు

కోహెడ ఎస్ఐ అభిలాష్ గ్రామ విపిఓ తో కలిసి తంగేళ్లపల్లి  గ్రామాన్ని సందర్శించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాలు,సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 14, 2025

పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం "సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "ఎన్సాన్ పల్లి, గ్రామంలో  నిర్వహించడం జరిగింది,త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్.

Siddipet, Telangana | Sep 13, 2025

త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎన్సాన్ పల్లి గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 9, 2025

ఈరోజు తేదీ 05.09.2025 నాడు రేబర్తి గ్రామానికి చెందిన ఎర్రబచ్చల రాజు వయస్సు 46 సం"రాలు తన కొడుకు ఫోన్ చేసి చనిపోతున్నానే చెప్పగానే తన కొడుకు డయల్ 100 కు కాల్ చేయగానే లొకేషన్ తో మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్ సిబ్బంది నాగరాజు, బాబు వెళ్లి కాపాడడం

Siddipet, Telangana | Sep 5, 2025

తొగుట ఎస్ఐ రవి కాంతారావు, గ్రామ విపిఓ తో కలిసి వెంకట్రావుపేట గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు యువకులకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సైబర్ నేరాలు, సామాజిక రుగ్మతలు, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 2, 2025

గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి చిన్నకోడూరు మండల కేంద్రంలో మరియు పరిసర ప్రాంతాలలో నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎస్ఐ సైఫ్ అలీ,

దీక్ష అకాడమీ సిద్దిపేట విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, గుడ్ టచ్ బాడ్ టచ్, సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇతర మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, సిద్దిపేట షీటీమ్ బృందం.

Siddipet, Telangana | Sep 1, 2025