Public App Logo
Jansamasya
National
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness
Worldliverday
Snakebite
North_east_delhi
Digitalhealth

News in Chinnakodur

రాజీవ్ రహదారి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  బ్లాక్ స్పాట్ ను  (ప్రమాదాలు జరిగే ప్రదేశాలను) సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సిద్దిపేట ఏసీపి రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్ విద్యాసాగర్, కలసి సందర్శించారు.

Siddipet, Telangana | Jul 9, 2025

యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల  సందర్భంగా చేర్యాల ఎస్ఐ నిరేష్ వీరన్నపేట గ్రామంలో గ్రామ ప్రజలకు యువకులకు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Jun 24, 2025

కోర్టు డ్యూటీ విధులు నిర్వహించే సిబ్బంది (సిడిఓ)తో ఈరోజు కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంజయ్య, కోర్టు మానిటర్ ఎస్సై రాజేష్, కేసులలో శిక్షల శాతం (కన్వెక్షన్ రేట్) పెంచాలి.

Siddipet, Telangana | Jun 21, 2025

సిటిజన్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ ఫంక్షన్ నిర్వహించే విధులు రికార్డ్స్ గురించి అవగాహన కల్పించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్

Siddipet, Telangana | Jun 17, 2025

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన  కె. హైమవతి, మేడమ్ గారిని హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వద్ద హుస్నాబాద్ ఏసిపి  సదానందం మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.

Siddipet, Telangana | Jun 15, 2025

కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని " కాచాపూర్  గ్రామంలో" ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న  కార్మికులకు వద్దకు వెళ్లి  మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, అవగాహన కల్పించిన కోహెడ ఏఎస్ఐ బాలగంగాధర్ తిలక్, హుస్నాబాద్ షీటీమ్ బృందం.

Siddipet, Telangana | Jun 3, 2025

రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లో అకస్మాత్తుగా  తనిఖీలు నిర్వహించిన రాయపోల్ ఏఎస్ఐ రాజు, మండల వ్యవసాయ అధికారి.

Siddipet, Telangana | May 30, 2025

చేర్యాల బస్టాండ్ ఆవరణలో  ప్రజలకు మహిళలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, జరుగుతున్న సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సామాజిక రుక్మతల గురించి,అవగాహన కల్పిస్తూ హుస్నాబాద్ షీటీమ్ బృందం.

Siddipet, Telangana | May 17, 2025

గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్, కోమటి చెరువు, తదితర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్స్ తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.

Siddipet, Telangana | May 11, 2025