పదవ తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా రంగదాంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను, ఎస్ ఆర్ కె టెక్నో స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు.
siddipetpolice

1.3k views | Siddipet, Telangana | Mar 21, 2025