Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
Education

News in Raipole

గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్  గ్రామ విపిఓతో కలిసి దిలాల్ పూర్  గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల వల్ల ఉపయోగాలు గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 19, 2025

మద్యం సేవించి వాహనాలు నడిపిన 85 మందిని ఈరోజు సిద్దిపేట 1st అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్  కుమారి  తరణి, గారి ముందు హాజరుపరచగా  85 మందికి   72,600/-వేల రూపాయల జరిమాన విధించారు, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

Siddipet, Telangana | Sep 13, 2025

బెజ్జంకి ఎస్ఐ సౌజన్య, గ్రామ విపిఓ తో కలిసి చీలపూర్పల్లి, గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 11, 2025