Public App Logo
దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు, గ్రామ విపిఓ తో కలిసి అప్పనపల్లి, గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News