Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
Education

News in Thoguta

ఎల్లారెడ్డిపేట: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న దర్శనాలకు అడ్డంకి తొలగడం పట్ల కృతజ్ఞతలు తెలిపి ఎల్లారెడ్డిపేట బిజెపి నాయకులు

Yellareddipet, Rajanna Sircilla | Oct 14, 2025

ఈవిటీజింగ్, డ్రగ్స్ పై ప్రభుత్వ జూనియర్ (బాలుర) కళాశాల హుస్నాబాద్ మరియు సైబర్ నేరాలు, గంజాయి డ్రగ్ ఇతర మత్తు పదార్థాలపై అవగాహన హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మరియు హుస్నాబాద్ షీమ్టీ  బృందం.

Siddipet, Telangana | Sep 19, 2025

బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, గ్రామ విపిఓ తో కలిసి  నెంటూర్  గ్రామాన్ని  సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Aug 29, 2025

సిద్దిపేట జిల్లా పోతారెడ్డి పేట చెరువు గట్టుపై ఉదృత వరదల్లో చిక్కుకున్న  ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు బోట్ సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చినా రాష్ట్ర ఎస్డిఆర్ఎఫ్, బృందాలు రెవిన్యూ, స్థానిక పోలీసులు బృందాలు*

Siddipet, Telangana | Aug 28, 2025

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్  పోలీస్ ప్రభుత్వ వాహనాలు యొక్క కండిషన్ గురించి కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తనిఖీలు నిర్వహించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, ఎంటీఓ ధరణి కుమార్.

Siddipet, Telangana | Aug 24, 2025

ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, గ్రామ విపిఓ తో కలిసి అడవిమజీద్ గ్రామాన్ని  సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Aug 19, 2025

గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, గ్రామ విపిఓ తో కలిసి కొల్గుర్  గ్రామాన్ని  సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.

మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలిసి కూటిగల్ గ్రామాన్ని  సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Aug 17, 2025

గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులు సిద్దరబోయిన అఖిల్, పవన్ కుమార్ లను పట్టుకొని వారి వద్ద నుండి 140 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, త్రీ టౌన్ పోలీసులు.

Siddipet, Telangana | Aug 8, 2025