వేచరేణి గ్రామంలో రమేష్ గౌడ్ (వికలాంగుడు) వ్యక్తి తినడానికి ఆహారం, కట్టుకోవడానికి దుస్తులు లేవని 100 డయల్ చేసి తెలియజేయగా వెంటనే స్పందించిన కొమురవెల్లి ఎస్ఐ రాజు ఆహార పదార్థాలు మరియు దుస్తులు తీసుకొని వెళ్లి అందించి మానవత్వాన్ని చాటారు.
18 views | Siddipet, Telangana | Sep 2, 2025