కనిగిరి: నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరికీ తీవ్ర గాయాలు
వెలిగండ్ల మండలం నడింపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని జాలపాలెం నుండి కనిగిరి కి వస్తున్న ఆర్టిసి బస్సును తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి .ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.