నారాయణపేట్: ధన్వాడలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు: మత్తు పదార్థాల కట్టడికి ప్రత్యేక చర్యలు
ధన్వాడ మండల కేంద్రంలో ఈగల్ ఫోర్స్ టీం, స్నైపర్ డాగ్ విక్కీతో కలిసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాల సమాచారం కోసం 1908 లేదా 100 నెంబర్లకు కాల్ చేయాలని ఎస్సై మహేశ్వరి సూచించారు.