గిద్దలూరు: కంభం సర్పంచ్ ఎన్నికలు: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఐ
మార్కాపురం జిల్లా కంభం మండలంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభం కానుంది. ఈ మేరకు నామినేషన్ కేంద్రాలను ఎస్ఐ శివకృష్ణారెడ్డి పరిశీలించి, ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.