Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఫిబ్రవరి 20వ తేదీ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Feb 19, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో 20వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గురువారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గుండ్రెడ్డిపల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఫిబ్రవరి 20వ తేదీ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి - Giddalur News