Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

గిద్దలూరు: అర్ధవీడు మండలంలో విద్యార్థినిలకు గుడ్ టచ్ బాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించిన మహిళా పోలీసులు

Giddalur, Prakasam | Feb 20, 2026
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో శుక్రవారం విద్యార్థినిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల్ని ఎక్కడపడితే అక్కడ తాకెందుకు ఎవరికి అధికారం లేదని ఒక తల్లికి తప్ప ఎవరు ఆడపిల్లల్ని తాకేందుకు లేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా అసభ్యకరమైన ప్రదేశాలలో చెప్పుకోలేని ప్రదేశాలలో తాకుతుంటే వెంటనే మీ తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు పోలీసులకు తెలియజేయాలని మహిళా పోలీసులు విద్యార్థినీలకు తెలిపారు.
గిద్దలూరు: అర్ధవీడు మండలంలో విద్యార్థినిలకు గుడ్ టచ్ బాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించిన మహిళా పోలీసులు - Giddalur News