Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

గిద్దలూరు: కంభం పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం ప్రజలు

Giddalur, Prakasam | Feb 19, 2026
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జయప్రకాష్ వీధి నుంచి కందులాపురం సెంటర్ వరకు ఈ శోభాయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆర్య మరాఠా సంఘం సభ్యులతో పాటు పలువురు భారీ ర్యాలీ నిర్వహించి చత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు. చత్రపతి శివాజీ వీర గాధను ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో భాగంగా ఎటువంటి అల్లర్లు ఆవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై శివకృష్ణారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

MORE NEWS