గిద్దలూరు: గిద్దలూరులో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి: వైసీపీ ఇన్చార్జి కేపీ నాగార్జున రెడ్డి
గిద్దలూరు నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని, నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైసీపీ ఇన్చార్జి కేపీ నాగార్జున రెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు.