నారాయణపేట్: నారాయణపేటలో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
నారాయణపేట జిల్లాలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట అధ్యక్షులు రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, వయోవృద్ధుల సంక్షేమానికి లయన్స్ క్లబ్ కట్టుబడి ఉందని, ఒంటరి మహిళలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.