గిద్దలూరు: గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు: ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ మద్దతు
గిద్దలూరు 6వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ కటారు చిన్న రాజా యాదవ్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టణ అభివృద్ధికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, కృష్ణ కిశోర్ రెడ్డిని సన్మానించారు.