నారాయణపేట్: బాపన్పల్లిలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్, యువ నాయకులు మరియు జిపిఓ రెడ్డి పాల్గొన్నారు.