కొండపి: సింగరాయకొండ మండలం పాకాల గ్రామ సమీపంలోని పంట కాలవలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామ సమీపంలోని పంట కాలువలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే మృతుడు ఏ విధంగా చనిపోయాడో విచారణలో తెలియవలసి ఉంది అని పోలీసులు అన్నారు.